యువతిపై అత్యాచారానికి యత్నించిన ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌!

64చూసినవారు
యువతిపై అత్యాచారానికి యత్నించిన ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌!
చెన్నై టీ.నగర్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో సినిమా డిస్ట్రిబ్యూటర్ అలెగ్జాండర్ (38) స్నేహితుడితో కలిసి వచ్చిన ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. యువతి తన స్నేహితురాలికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో, ఆమె లాడ్జికి వచ్చి నిలదీసింది. అనంతరం సామాజిక సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, పోలీసులు అలెగ్జాండర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతిని లాడ్జికి తీసుకొచ్చిన స్నేహితుడు జై కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్