శ్రీకాళహస్తిలో అగ్నిప్రమాదం

49చూసినవారు
శ్రీకాళహస్తిలో అగ్నిప్రమాదం
AP: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్