చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

1చూసినవారు
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం
TG: హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో అక్కడ నిలిపి ఉంచిన రైలు బోగీలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. రైలు బోగీలలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్