విశాఖ ఆయిల్ రిఫైనరీలో అగ్ని ప్రమాదం (వీడియో)

6చూసినవారు
AP: విశాఖలోని HPCL రిఫైనరీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్