మియాపూర్‌లోని పెయింట్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

38చూసినవారు
TG: హైదరాబాద్‌ మియాపూర్‌లోని ఓ పెయింట్‌ దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంపై బోర్డు ఏర్పాటు కోసం వెల్డింగ్ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్