లారీలో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

23చూసినవారు
TG: మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్​ వద్ద మేకల లోడ్​తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై సూచిక బోర్డును ఢీకొని లారీలో మంటలు చెలరేగడంతో అందులోని వ్యక్తి సజీవదహనమయ్యాడు. అలాగే లారీలో ఉన్న 200 మేకలు మృతి చెందాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్