ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

11చూసినవారు
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్‌ తాలూకా ముంబళు గ్రామం సమీపంలో కదులుతున్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన వెంటనే ప్రయాణికులు బస్సు నుంచి బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్