కార్గోనౌకలో అగ్నిప్రమాదం.. 20 మందిమృతి

41చూసినవారు
చైనా పోర్టులో నిలిపి ఉన్న లైబీరియా జెండాతో ఉన్న ఓషియన్‌ మెలోడీ అనే కార్గోనౌకలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నౌకలో ఉన్న 42 మంది సిబ్బందిలో 20 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్