క్రైస్ట్‌చర్చ్ వేదికగా
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో కివీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. పిలిప్స్(82*) హాఫ్ సెంచరీతో రాణించారు. టిమ్ సీఫెర్ట్(24), ఫిన్ అలెన్(45), మిచెల్ (28), బెవోన్ జాకబ్స్(31), మిచెల్ బ్రేస్‌వెల్(7*) రన్స్ చేశారు.
భారత్ బౌలర్లు అర్ష్ దీప్, మయాంక్, అక్షర్ తలో వికెట్ తీశారు.
భారత్ విజయానికి 226 పరుగులు కావాలి.