న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో
భారత్ 9 వికెట్లు కోల్పోయింది 720 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో
భారత్ 352 రన్స్ ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ (136), రిషబ్ పంత్(128) సెంచరీలతో అదరగొట్టారు. గిల్(98) యశస్వి జైశ్వాల్(85), పడిక్కల్(80), ధ్రువ్ జురెల్(78), అన్షుల్ కంబోజ్(38), సుందర్ (24) పరుగులు చేశారు. గ్లెన్ ఫిలిప్స్ 3, రచిన్ 2, స్మిత్, డఫీ, జెమిసన్, హెన్రీ తలో వికెట్ తీశారు.