న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో
భారత్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత ఆట కొనసాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 207 బంతుల్లో (100*) స్కోర్ చేశారు. మరోవైపు స్ట్రైక్లో ఉన్న పడిక్కల్(57*) పరుగులు చేశాడు. ప్రస్తుతం
భారత్ స్కోరు 71 ఓవర్లకు 255/1గా ఉంది.