TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పరిగూడలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కమ్యూనిటీ హాల్లో విద్యుదాఘాతానికి గురై ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. కమ్యూనిటీ హాల్‌పై ఏర్పాటు చేసిన లైటింగ్ ముట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి రాజశేఖర్ అనే వ్యక్తి కుమార్తె వైశాలి(5) మృత్యుఒడిలోకి చేరింది.