చిలీలో ఆకస్మిక వరదల బీభత్సం (వీడియో)

11చూసినవారు
చిలీలో అకస్మాత్తుగా సంభవించిన భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దాంతో చిలీ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు మునిగిపోయాయి. మాపోచో నది ఉప్పొంగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్లు, పలు వాహనాలు భారీ వరదలో కొట్టుకుపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్