ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ రాజీనామా

1చూసినవారు
ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ రాజీనామా
ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ ధ్రువీకరించినప్పటికీ.. రాజీనామాకు గల కారణాలను వెల్లడించలేదు. 2017లో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన, 2018 నుంచి గ్రూప్‌ సీఈఓగా కొనసాగుతున్నారు. దాదాపు పదేళ్లపాటు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ ఐపీఓపై అనిశ్చితి, కీలక ఉద్యోగుల నిష్క్రమణ, క్విక్‌ కామర్స్‌ విభాగంలో పోటీ వంటి సవాళ్ల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్