నేపాల్లో వరదలు.. 19 మంది మృతి (VIDEO)

8చూసినవారు
నేపాల్‌లో భారీ వర్షాలు, తుఫానుల కారణంగా నదులు ఉప్పొంగి తీవ్ర వరదలు సంభవించాయి. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు కనీసం 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో గ్రామాలు, రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్