థాయ్‌లాండ్‌లో వరదల బీభత్సం

13చూసినవారు
థాయ్‌లాండ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బ్యాంకాక్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నగరంలోని 50 జిల్లాలపై వరద ప్రభావం చూపింది. బ్యాంకాక్‌లోని ఎయిర్‌పోర్టును కూడా వరదలు చుట్టుముట్టాయి. ఎయిర్‌పోర్టు, బస్టాండ్‌లు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు బ్యాంకాక్‌కు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్