మళ్లీ పెరగనున్న FMCG ధరలు!

11చూసినవారు
మళ్లీ పెరగనున్న FMCG ధరలు!
పెరుగుతున్న ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తగలనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై భారం పడింది. పండుగ సీజన్‌లో వినియోగదారులపై భారం వేయకూడదని భావిస్తున్న ఈ కంపెనీలు, డిసెంబర్ నుంచి ఫుడ్, పానీయాలు, పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఎంత మేర ధరలు పెరుగుతాయనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్