BRS‌లో చేరనున్న కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు!

0చూసినవారు
BRS‌లో చేరనున్న కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్లు!
TG: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు, ఏకశిలా స్కూల్ చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి నేడు హనుమకొండలో జరగనున్న బీఆర్ఎస్ జన చైతన్య సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ సభ ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతుండగా, పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు. నేడు జరగనున్న ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్