ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన..
వైసీపీ హయాంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల
వైసీపీ నాయకులు, పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.