మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత

2చూసినవారు
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
AP: గుంటూరులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్