ఉరేసుకుని మాజీ జడ్పీటీసీ ఆత్మహత్య

9చూసినవారు
ఉరేసుకుని మాజీ జడ్పీటీసీ ఆత్మహత్య
TG: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరేసుకొని సూసైడ్‌కు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్