నాలుగో T20.. టాస్ గెలిచిన భారత్

2చూసినవారు
నాలుగో T20.. టాస్ గెలిచిన భారత్
ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నాలుగో T20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్ చేయనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, క్లీన్ స్వీప్పై దృష్టి సారించింది.

సంబంధిత పోస్ట్