ఉచితంగా రూ.5లక్షలు బీమా.. ఇలా అప్లై చేయండిలా

35చూసినవారు
ఉచితంగా రూ.5లక్షలు బీమా.. ఇలా అప్లై చేయండిలా
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా నిలిచిందని PM మోదీ తెలిపారు. ప్రస్తుతం 60 కోట్లకు పైగా ప్రజలు ఈ ఉచిత బీమా సౌకర్యం పొందుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం CSC సెంటర్లు, వెబ్‌సైట్‌లోనూ అప్లై చేసుకోవచ్చు. వాట్సాప్‌లో 7290823838కు HI అని మెసేజ్ చేసి స్టెప్స్ ఫాలో అవ్వాలి.

సంబంధిత పోస్ట్