VIDEO: ఉచితంగా ఐఫోన్స్.. వ్యాపారవేత్త బంపరాఫర్

1చూసినవారు
అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారవేత్త, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ రాకేష్‌ ట్రెహాన్‌ ‘రాజా డీ కింగ్‌’గా పిలవబడుతున్నారు. తాజాగా ప్రజలకు ఉచితంగా ఐఫోన్లు అందించే ‘ఐఫోన్‌ లంగర్‌’ కార్యక్రమాన్ని ప్రకటించారు. సెప్టెంబర్‌ 22న చండీగఢ్‌, మొహాలీలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ఐఫోన్‌ 17 లేదా అంతకంటే కొత్త మోడళ్లను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 100 ఐఫోన్లు ఆర్డర్‌ చేశామని, అవసరమైతే 1,000 వరకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజేతలను వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు.

సంబంధిత పోస్ట్