గాడ్సే చేతిలో హతమైన గాంధీజీ

1చూసినవారు
గాడ్సే చేతిలో హతమైన గాంధీజీ
భారత స్వాతంత్ర సంగ్రామ నాయకుడు మహాత్మా గాంధీ 1948 జనవరి 30న న్యూఢిల్లీలో నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన మరణించిన ఈ రోజును భారతదేశంలో ‘అమరవీరుల సంస్కరణ దినోత్సవం’ (షహీద్ దివస్)గా పాటిస్తారు. 1948 జనవరి 30 సాయంత్రం 5:17 గంటలకు 78 ఏళ్ల వయస్సులో న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ (ప్రస్తుత గాంధీ స్మృతి) ప్రాంగణంలో ఈ విషాదం జరిగింది. ప్రార్థనా సమావేశానికి వెళ్తున్న సమయంలో నాథూరామ్ వినాయక్ గాడ్సే అత్యంత సమీపం నుంచి ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరపగా, గాంధీజీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్