గ్యాస్ సంక్షోభం.. కేంద్రం గుడ్‌ న్యూస్

1056చూసినవారు
గ్యాస్ సంక్షోభం.. కేంద్రం గుడ్‌ న్యూస్
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం రెండు శుభవార్తలు ప్రకటించింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ‘గ్రీన్ సాన్వి’, ‘గ్రీన్ ఆశా’ వంటి భారతీయ నౌకలు సురక్షితంగా దేశానికి చేరుకుంటుండటంతో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. అదేవిధంగా, 5 కేజీల చిన్న సిలిండర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని కేవలం ఐడీ కార్డు చూపించి సులభంగా కొనుగోలు చేయవచ్చు. గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తూ తగిన నిల్వలు సిద్ధం చేసుకున్నామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్