పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు

15చూసినవారు
పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. తాజా సవరణల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో డొమెస్టిక్ (14.2 కేజీలు) గ్యాస్ సిలిండర్ ధర రూ.966.50గా ఉంది. కమర్షియల్ (19 కేజీలు) గ్యాస్ సిలిండర్ ధరపై రూ.11 పెరిగి రూ.2,932.50కి చేరింది. తెలంగాణలో డొమెస్టిక్ (14.2 కేజీలు) గ్యాస్ సిలిండర్ ధర రూ.994గా ఉంది. కమర్షియల్ (19 కేజీలు) గ్యాస్ సిలిండర్ ధరపై రూ.11 పెరిగి రూ.2.996కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.942, కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్