గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్
బంది పడుతున్న వినియోగదారులకు ఊరట లభించే అవకాశం ఉంది. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్
ఇండస్ట్రీ ఎల్పీజీ, పీఎన్జీపై పన్నులు తొలగించాలనికేంద్రాన్ని కోరుతూ ఓ లేఖ రాసింది. ఈ ప్రతిపాదన అమలైతే గృహ వినియోగ సిలిండర్పై రూ.100 వరకు, కమర్షియల్ సిలిండర్పై రూ.317 వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ, ధర పెంపులను తగ్గిస్తే వినియోగదారులపై భారం గణనీయంగా తగ్గనుంది
. అయితే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది.