జూన్ 28న గీతం అడ్మిషన్ టెస్ట్

1600చూసినవారు
జూన్ 28న గీతం అడ్మిషన్ టెస్ట్
ప్రముఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం (GITAM) 2026 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘గ్యాట్-2026’ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూన్ 26, 2026 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 28, 2026న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. జేఈఈ, సీయూఈటీ, క్యాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ మెరిట్ సాధించిన వారికి గ్యాట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.

సంబంధిత పోస్ట్