
పోలీసు శాఖలో 2,050 ఉద్యోగాలు.. APSLPRB నోటిఫికేషన్లు జారీ
ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో 438 సబ్ ఇన్స్పెక్టర్ (SI), 1,156 కానిస్టేబుల్, 158 ఫైర్మెన్, 171 వార్డర్, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలను APSLPRB త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.




