OYOలో యువకుడిని చితక్కొట్టిన అమ్మాయిలు

2చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మాల్ రోడ్ వద్దగల ఓయో హోటల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గుప్తా అనే యువకుడిని ఇద్దరు యువతులు తమ స్నేహితుల సహాయంతో బంధించి, గొలుసులతో కట్టి, బట్టలు విప్పి విచక్షణారహితంగా కొట్టారు. రాహుల్ ఆర్తనాదాలు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు రంగంలోకి దిగి అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చోరీకి పాల్పడినట్లు యువతులు ఆరోపిస్తున్నారు. రాహుల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్