స్థిరంగా బంగారం, వెండి ధరలు

13చూసినవారు
స్థిరంగా బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,580 పలుకుతోంది. గత వారంతో పోల్చితే బంగారం ధరల్లో స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉంది. గత వారం రోజుల్లో వెండి ధరపై కేవలం రూ.5,000 మాత్రమే తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్