స్వల్పంగా తగ్గిన బంగారం ధర

254చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధర
బంగారం ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 తగ్గి రూ.1,36,600కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.160 తగ్గి రూ.1,49,020 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్