హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారం తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గి రూ.1,49,180 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.1,000 తగ్గి రూ.1,36,750గా ఉంది. కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి.
NOTE: ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం.