బంగారం ధరలు సోమవారం భారీగా తగ్గాయి. హైదరాబాద్
బులియన్ మా
ర్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గి రూ.1,49,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,2
00 పతనమై రూ.1,37,150 పలుకుతోంది. అటు సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రే
టు రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రా
ష్ట్రాల్ల్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలు ఉండనున్నాయి.