తగ్గిన బంగారం ధరలు

94చూసినవారు
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 540 తగ్గి రూ.127,860కు చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.500 పతనమై రూ.1,17,200 పలుకుతోంది. అలాగే కేజీ సిల్వర్ రేటు రూ. 100 పెరిగి రూ.1,70,100 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను వీటి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్