మళ్లీ తగ్గిన బంగారం ధరలు

7చూసినవారు
మళ్లీ తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు బుధవారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 తగ్గి రూ.1,37,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.650 తగ్గి రూ.1,49,570 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్