భారీగా తగ్గిన బంగారం ధరలు

309చూసినవారు
భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు శనివారం భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,700 తగ్గి రూ.1,41,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,860 తగ్గి రూ.1,54,800 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.2,54,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్