బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1550 తగ్గి రూ.1,32,350కి, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1700 తగ్గి రూ.1,44,350కి పడిపోయింది. వెండి ధర 2,29,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన ధరల తగ్గుదల ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.