భారీగా తగ్గిన బంగారం ధరలు

0చూసినవారు
భారీగా తగ్గిన బంగారం ధరలు
వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,690 తగ్గి రూ.1,42,260 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరరూ.1,550 తగ్గి రూ.1,30,400కు చేరింది. ఇక కిలో వెండి ధర రూ.2,15,000 వద్ద కొనసాగుతోంది. కాగా ఈ ధరలపై 3% GST అదనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి స్వల్ప తేడాలుండొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్