పెరిగిన బంగారం ధరలు

9చూసినవారు
పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.270 పెరిగి రూ.1,39,910 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.1,28,250కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలపై 3% GST అదనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్