హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.710 పెరిగి రూ.1,51,420 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.650 ఎగబాకి రూ.1,38,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,45,000 వద్ద స్థిరంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.