హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 పెరిగి రూ.1,43,290కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 ఎగబాకి రూ.1,31,350పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ. 2,20,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.