స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

761చూసినవారు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.380 పెరిగి రూ.1,48,040 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,35,700గా ఉంది. కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ ధరలకు 3% GST అదనం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్