హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5,000 తగ్గి రూ.2,15,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,43,950గా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,31,950గా ఉంది. ఈ ధరలపై 3% జీఎస్టీ అదనం.