కొవ్వూరు స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

46చూసినవారు
కొవ్వూరు స్టేషన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
AP: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో శుక్రవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పట్టాలు తప్పిన రైలును పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు దృష్టి సారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్