ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసిన ప్రభుత్వం

10613చూసినవారు
ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసిన ప్రభుత్వం
TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసింది. పెండింగ్ లో ఉన్న 6 డీఏల్లో రెండు ఇచ్చేందుకు ఇటీవల రేవంత్ సర్కార్ అంగీకరించింది. ఆ రెండు పెండింగ్ డీఏలు విడుదల చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. 2024 జనవరి, జులై నెలల డీఏలు (6.37%) విడుదల చేసింది. పెంచిన డీఏను OCT జీతంతో నవంబర్ 1న చెల్లించనుంది. డీఏ బకాయిలను GPF ఖాతాల్లో జమ చేయనుంది. UGC, AICTE ఉద్యోగులకూ ఈ డీఏ వర్తించనుంది.

సంబంధిత పోస్ట్