భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ (వీడియో)

7చూసినవారు
TG: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను ట్రస్టీ శశికళ గవర్నర్ దంపతులకు వివరించారు. దేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించిన గవర్నర్ ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్