గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్‌ఎస్‌ బిగ్‌ ప్లాన్‌

22చూసినవారు
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్‌ఎస్‌ బిగ్‌ ప్లాన్‌
తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికతో పాటు, 2 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బిగ్‌ ప్లాన్‌ చేస్తోంది. HYD–RR–MBNR నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పోటీ చేయనున్నారని, ఆయనకు పోటీగా బీఆర్ఎస్ ఒక బీసీ నేతను బరిలోకి దించనుందని సమాచారం. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి ఏనుగుల రాకేశ్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్