అత్యంత వయసైన కోడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

11చూసినవారు
అత్యంత వయసైన కోడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
అమెరికాకు చెందిన గెర్టీ అనే కోడి.. 15 ఏళ్ల 100 రోజుల వయసుతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించి ఉన్న కోడిగా గిన్నిస్ రికార్డు సాధించింది. గోల్డెన్ సెబ్రైట్ జాతికి చెందిన ఈ కోడిని యజమాని ఫ్రాంక్ టురెక్ 2010 నుండి పెంచుతున్నారు. వయసు పెరగడంతో కంటిచూపు మందగించి, ఇతర కోళ్ల దాడిలో గాయపడినా కోలుకుంది. మంచి ఆహారం, ప్రేమ, సురక్షిత సంరక్షణే దీని దీర్ఘాయువుకు కారణం. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ మనుషుల సాంగత్యాన్ని, పెంపుడు కుక్క స్నేహాన్ని ఆస్వాదిస్తోంది.

సంబంధిత పోస్ట్